Adah Sharma : ఆదా శర్మ.. ఇదేం పోయేంకాలం.. మతిగానీ భ్రమించిందా..?
Adah Sharma : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ పనులకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఇస్తుండడం మామూలే. ఇక హీరోయిన్స్ అయితే గ్లామరస్ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు. అది కూడా ఓకే. కానీ కొందరు సెలబ్రిటీలు చేసే పనులే వారిని నవ్వుల పాలు చేస్తుంటాయి. హీరోయిన్ ఆదా శర్మ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే మారింది. ఆమె చేసిన ఓ పనికి ఆమె అవమానాల పాలవుతోంది. నెటిజన్లు అయితే ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు … Read more









