Mandakini : అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన హీరోయిన్ మందాకిని.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

Mandakini : అల‌నాటి అందాల సుంద‌రి, ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ మందాకిని గురించి చాలా మందికి తెలుసు. అప్ప‌ట్లో ఈమె న‌టించిన సినిమాలు సంచ‌ల‌నం సృష్టించాయి. సినీ ఇండ‌స్ట్రీలోనే ఈమె సినిమాలు ఒక ఊపు తెచ్చాయి. 1980ల‌లో మందాకిని హ‌వా న‌డిచింది. అయితే వాస్త‌వానికి ఆమె అస‌లు పేరు మందాకిని కాదు. ఆమె పేరు యాస్మిన్ జోసెఫ్‌. మందానికిది ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌. 1963లో జ‌న్మించింది. ఈమె త‌న సినీ కెరీర్ తొలినాళ్ల‌లో అవ‌కాశాల కోసం ఎక్క‌డికి … Read more