Samantha : సినీ ఇండస్ట్రీలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత.. థ్యాంక్స్ చెబుతూ ప్రత్యేక పోస్ట్..!
Samantha : మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా పేరుగాంచిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటించిన సినిమాల్లో చాలా వరకు హిట్ అయ్యాయి. ఇక ఇటీవలే పుష్ప సినిమాలో ఊ అంటావా.. అనే ఐటమ్ సాంగ్ ద్వారా అలరించింది. ఈ క్రమంలోనే ఈమెకు ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇక శనివారంతో ఆమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. తన 12 … Read more









