Samantha : నాగినిలా స‌మంత‌.. మొత్తం గుండ్రంగా తిరిగేసింది..!

Samantha : ఇటీవ‌లి కాలంలో స‌మంత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఈమె త‌ర‌చూ ప‌లు ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఈమె త‌న ఫిట్ నెస్ సెష‌న్‌లో భాగంగా క‌ఠిన‌మైన వ్యాయామం చేసింది. ట్రెయిన‌ర్ ఆధ్వ‌ర్యంలో చాలా క‌ష్ట‌మైన వ్యాయామాల‌ను చేసింది. అందులో ఆమె నాగినిలా గుండ్రంగా తిర‌గ‌డాన్ని చూడ‌వ‌చ్చు. ఇక ఈ వ్యాయామంలో భాగంగా ఆమె ఫిట్ నెస్ ట్రెయిన‌ర్ జునెయిద్ షేక్ ఆమెను నాగినిగా అభివ‌ర్ణించాడు. … Read more