Posani Krishnamurali : వాళ్లను 100 అడుగుల లోతులో బొంద పెడతా.. పోసాని సంచలన వ్యాఖ్యలు..
Posani Krishnamurali : నటుడు, రచయిత, దర్శకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళి మరోమారు సీఎం జగన్ ను విమర్శించే వారిపై ధ్వజమెత్తారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతున్న విషయం విదితమే. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలయ్యాక ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలపై జీవోను విడుదల చేస్తుందని.. ఈ విషయంలో జగన్.. పవన్‌పై కక్ష కట్టారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ … Read more









