Hamsa Nandini : క్యాన్స‌ర్‌పై పోరాడుతున్న హంస నందిని.. పాపం ఎంత క‌ష్ట‌మో..!

Hamsa Nandini : ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించ‌డంతోపాటు ఐట‌మ్ సాంగ్‌ల‌లోనూ డ్యాన్స్ చేసి న‌టి హంస నందిని ఎంతో పేరు తెచ్చుకుంది. అయితే ప్ర‌స్తుతం ఈమె క్యాన్స‌ర్‌తో పోరాడుతోంది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో త‌న‌కు బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని ఈమె తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి నుంచి చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. ఇక త‌న క్యాన్స‌ర్ ట్రీట్‌మెంట్ గురించి ఈమె తాజాగా అప్ డేట్ ఇచ్చింది. తాను ఇప్ప‌టికే 16 సైకిల్స్ లో కీమోథెర‌పీ చేయించుకున్నాన‌ని.. దీంతో … Read more