Kiara Advani : విజయ్ దేవరకొండతో కియారా..? జోడీ కుదిరేనా ?
Kiara Advani : యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ఈమెకు సినిమాలు లేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉంది. అయితే ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ పక్కన నటించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాన తెరకెక్కించనున్న విజయ్ 12వ సినిమాలో కియారా అద్వానీ నటిస్తుందని తెలుస్తోంది. కియారా ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను, రామ్ చరణ్ పక్కన వినయ విధేయ … Read more









