Bandla Ganesh : ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యాంప్ నుంచి బండ్ల గ‌ణేష్‌ను త‌న్ని త‌రిమేశారా ?

Bandla Ganesh : ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య‌కాలంలో త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఇటీవ‌ల ఆయన మాట్లాడిన‌ట్లుగా ఓ ఆడియో టేప్‌ను విడుద‌ల చేశారు. అందులో ఆయ‌న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ను దూషించారు. ఆయ‌న త‌న‌ను ప‌వ‌న్‌తో రాకుండా అడ్డుకుంటున్నార‌ని బండ్ల గ‌ణేష్ ఆరోపించారు. అయితే అప్ప‌టికే డ్యామేజ్ జ‌రిగింద‌ని తెలుసుకున్న బండ్ల గ‌ణేష్ త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ఆడియో టేప్ లో ఉన్న గొంతు త‌న‌ది కాద‌ని బండ్ల … Read more

Bandla Ganesh : లీకైన ఆడియోపై క్లారిటీ.. బండ్ల గ‌ణేష్ స్పంద‌న‌..!

Bandla Ganesh : ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తాజాగా న‌టించిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోని కార‌ణాల వ‌ల్ల ర‌ద్ద‌యింది. అయితే ప‌వ‌న్‌కు వీరాభిమాని అయిన న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ ఈవెంట్‌కు రావాల‌ని కోరుతూ ఓ అభిమాని కాల్ చేశాడ‌ని.. కానీ త‌న‌ను ఈ ఈవెంట్‌కు పిల‌వ‌లేద‌ని.. త్రివిక్ర‌మ్ త‌న‌ను ఈ ఈవెంట్‌కు రాకుండా అడ్డుకుంటున్నార‌ని.. ఆరోపిస్తూ.. బండ్ల గ‌ణేష్ మాట్లాడిన‌ట్లు ఓ ఫోన్ … Read more

Bandla Ganesh : ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌పై బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దుమారం రేపుతున్న ఫోన్ కాల్..

Bandla Ganesh : ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంకా చెప్పాలంటే.. ప‌వ‌న్ దేవుడు అనుకుంటే.. బండ్ల గ‌ణేష్ భ‌క్తుడు.. అలా బండ్ల గ‌ణేష్ పాపుల‌ర్ అయ్యారు. వేదిక‌ల‌పై, ఇత‌ర సంద‌ర్భాల్లో బండ్ల గ‌ణేష్ మాట్లాడే మాట‌లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. అందుక‌నే ఆయ‌న ఇటీవ‌లి కాలంలో ఎక్క‌డా మాట్లాడ‌డం లేదు. అయితే భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక నేప‌థ్యంలో బండ్ల గ‌ణేష్ ఓ అభిమానితో మాట్లాడిన … Read more