Bandla Ganesh : దర్శకుడు త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. దుమారం రేపుతున్న ఫోన్ కాల్..
Bandla Ganesh : పవన్ కల్యాణ్ అంటే నిర్మాత బండ్ల గణేష్‌కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే.. పవన్ దేవుడు అనుకుంటే.. బండ్ల గణేష్ భక్తుడు.. అలా బండ్ల గణేష్ పాపులర్ అయ్యారు. వేదికలపై, ఇతర సందర్భాల్లో బండ్ల గణేష్ మాట్లాడే మాటలు వివాదాస్పదం అవుతుంటాయి. అందుకనే ఆయన ఇటీవలి కాలంలో ఎక్కడా మాట్లాడడం లేదు. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో బండ్ల గణేష్ ఓ అభిమానితో మాట్లాడిన … Read more









