Appadalu : ఎండబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు అప్పడాలను ఎంతో రుచిగా ఇలా చేసుకోవచ్చు..!
Appadalu : మనం సాంబార్, రసం వంటి వాటితో అప్పడాలను కూడా కలిపి తింటూ ఉంటాం. సాంబార్, పప్పు వంటి వాటితో అప్పడాలను కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం బయట ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. బయట కొనుగోలు చేసే పని లేకుండా అలాగే ఎండలో ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే అప్పడాలను మనం తయారు చేసుకోవచ్చు. ఎండబెట్టే అవసరం లేకుండా అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు…