Shahi Egg Dum Pulao : రెస్టారెంట్లలో లభించే షాహి ఎగ్ దమ్ పులావ్.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవచ్చు..
Shahi Egg Dum Pulao : మనకు రెస్టారెంట్ లలో వివిధ రుచుల్లో వివిధ రకాల పులావ్ లు లభిస్తూ ఉంటాయి. మనకు ఎక్కువగా లభించే పులావ్ వెరైటీస్ లో షాహీ ఎగ్ ధమ్ పులావ్ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పులావ్ ను మనం ఇంట్లో కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. తిన్నా…