Chicken Nuggets : బేకరీలలో లభించే ఎంతో రుచికరమైన చికెన్ నగ్గెట్స్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Chicken Nuggets : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో చికెన్ నగ్గెట్స్ కూడా ఒకటి. చికెన్ నగ్గెట్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ చికెన్ నగ్గెట్స్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అచ్చం బయట లభించే విధంగా ఉండే ఈ చికెన్ నగ్గెట్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించేంత…