Biyyam Pindi Chips : బియ్యం పిండితో ఎంతో రుచికరమైన చిప్స్‌ను ఇలా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Biyyam Pindi Chips : మనకు బయట షాపుల్లో వివిధ రుచుల్లో వివిధ రకాల చిప్స్ లభిస్తాయి. ఈ చిప్స్ రుచిగా ఉన్నప్పటికి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పవచ్చు. బయట లభించే చిప్స్ ను నిల్వ చేయడానికి రసాయనాలను ఎక్కువగా వాడతారు. వీటికి బదులుగా మనం ఇంట్లోనే ఎంతో రుచికరమైన చిప్స్ ను తాజాగా తయారు చేసుకుని తినడం ఉత్తమం. మన ఇంట్లో ఉండే బియ్యంపిండితో చేసే ఈ చిప్స్ కరకరలాడుతూ చాలా…