Dondakaya Masala Fry : దొండకాయ మసాలా ఫ్రై ఇలా చేయండి.. రైస్‌లోకి సూపర్‌గా ఉంటుంది..

Dondakaya Masala Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు ఒకటి. దొండకాయలు కూడా ఇతర కూరగాయల వలె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దొండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో దొండకాయ ఫ్రై ఒకటి. చాలా మంది దొండకాయ ఫ్రై ను ఇష్టంగా తింటారు. ఈ దొండకాయ ఫ్రైను అందరూ ఇష్టపడేలా మరింత రుచిగా […]
Energy Laddu : ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన లడ్డూ.. రోజూ 1 తింటే ఎన్నో ప్రయోజనాలు..

Energy Laddu : మనలో చాలా మంది నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీంతో వారు పనులు చురుకుగా చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. రోజంతా నీరసంగా ఉండడం వల్ల చేసే పనిపై ఏకాగ్రత లోపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తరచూ నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడే వారు కింద చెప్పిన విధంగా డ్రై ఫ్రూట్స్ తో లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా […]
Coconut Junnu : 5 నిమిషాల్లో కొబ్బరి జున్ను.. ఇది తెలిస్తే.. ఇకపై పచ్చికొబ్బరిని ఎప్పుడూ వేస్ట్ చేయరు..

Coconut Junnu : మనం కొబ్బరి పాలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి వలె కొబ్బరి పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి పాలు రుచిగా ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కొబ్బరి పాలతో తయారు చేసుకోదగిన తీపి వంటకాల్లో కొకొనట్ పుడ్డింగ్ కూడా ఒకటి. ఈ పుడ్డింగ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి ఉండాలే కానీ దీనిని పిల్లలు […]
Amla Candy : ఉసిరికాయలను ఇలా నిల్వ చేస్తే.. ఏడాదిపాటు తినవచ్చు.. ఎంతో ఆరోగ్యకరం..

Amla Candy : ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ తో పాటు అనేక ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఉసిరికాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఉసిరికాయలు మనకు సంవత్సరమంతా లభించవు. కనుక వీటిని ఎండబెట్టి క్యాండీలుగా చేసి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. ఈ క్యాండీలను తినడం […]
Jonna Buvva : మన పూర్వీకులు తిన్న బలమైన ఆహారం ఇదే.. దీన్ని ఎలా తయారు చేయాలంటే..?

Jonna Buvva : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒకటి. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మన పూర్వీకులు వీటినే ఎక్కువగా ఆహారంగా తీసుకునే వారు కనుకనే వారు ఆరోగ్యంగా, బలంగా ఉండేవారు. జొన్నలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా, బలంగా ఉండవచ్చు. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య […]
Millets Dosa : పూర్వీకుల నాటి దృఢమైన శరీరం కోసం.. మిల్లెట్స్ దోశ.. తయారీ ఇలా..!

Millets Dosa : మనం రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు వంటి వివిధ రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మను తెలిసిందే. ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనత సమస్యను తగ్గించడంలో, కండరాలను ధృడంగా ఉంచడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా ఈ చిరు ధాన్యాలు మనకు ఉపయోగపడతాయి. ఈ చిరు ధాన్యాలతో […]
Saggubiyyam Breakfast : సగ్గుబియ్యంతో ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్.. ఇలా చేయాలి..!

Saggubiyyam Breakfast : సగ్గు బియ్యాన్ని కూడా మం ఆహారంలో భాగంగా తీసుకుంటాము. సగ్గు బియ్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. సగ్గు బియ్యంతో మనం ఎక్కువగా పాయసం తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం పాయాసాన్నే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే సగ్గు బియ్యం బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం […]
Dosa Pre Mix Powder : దోశ పిండి పొడి.. ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.. ఎప్పుడంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు..

Dosa Pre Mix Powder : మనం ఉదయం పూట ఎక్కువగా తయారు చేసే అల్పాహారాల్లో దోశ కూడా ఒకటి. దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మన రుచికి తగినట్టు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలు రుచిగా ఉన్నప్పటికి దోశ పిండిని తయార చేసుకోవడం కొద్దిగా శ్రమతో, సమయంతో కూడుకున్న పని. అందరికి పిండిని తయారు చేసుకునేంత సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ముందుగానే దోశ పౌడర్ ను తయారు […]
Chicken Biryani In Cooker : చికెన్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్‌లోనూ ఎంతో రుచిగా ఇలా చేయవచ్చు..!

Chicken Biryani In Cooker : చికెన్ బిర్యానీ.. దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ చికెన్ బిర్యానీని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే చాలా మంది బిర్యానీని తయారు చేయడం శ్రమతో కూడుకున్న పని అని భావిస్తారు. కానీ తక్కువ శ్రమతో తక్కువ సమయంలో కుక్కర్ లో కూడా మనం చికెన్ బిర్యానీని తయారు […]
Sorakaya Payasam : సొరకాయలతోనూ ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని చేసుకోవచ్చు తెలుసా.. ఎలాగంటే..?

Sorakaya Payasam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయతో ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. అలాగే సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కూరలు, పచ్చళ్లే కాకుండా సొరకాయతో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది. కోవా, కండెన్స్డ్ మిల్క్ లేకపోయినప్పటికి రుచిగా మనం ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా, […]