Egg Bonda : హోటళ్లలో లభించే ఎగ్ బొండాలను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయొచ్చు..!
Egg Bonda : మనకు సాయంత్రం పూట బండ్ల మీద, హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో ఎగ్ బోండా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అదే రుచితో అంతే సులభంగా ఈ ఎగ్ బోండాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. స్ట్రీట్ స్టైల్ లో ఎగ్ బోండాలను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు…