Gongura Shanagapappu : గోంగూర, శనగపప్పు కలిపి ఇలా కూరలా చేస్తే.. నోట్లో నీళ్లూరతాయి..
Gongura Shanagapappu : మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలను కలిగిన ఆహారాల్లో గోంగూర ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ గోంగూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. గోంగూరతో పప్పు, పచ్చడే కాకుండా శనగపప్పు వేసి కూర కూడా చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని…