Neer Chutney : ఇడ్లీలు, దోశలలోకి హోటల్స్‌లో చేసే ఈ చట్నీని చేసి తినండి.. రుచి చూస్తే వహ్వా అంటారు..
Neer Chutney : మనం ఉదయం అల్పాహారాలను తినడానికి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. చట్నీ రుచిగా ఉంటేనే అల్పాహారాలు రుచిగా ఉంటాయి. మనం ఉదయం పూట చేసే రకరకాల చట్నీల్లో నీర్ చట్నీ కూడా ఒకటి. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే దీనిని తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా, రుచిగా ఈ నీర్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు…