Chikkudukaya Fry : చిక్కుడు కాయలను ఇలా ఫ్రై చేయాలి.. రుచి చూస్తే మొత్తం తినేస్తారు..
Chikkudukaya Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో చిక్కడు కాయలు కూడా ఒకటి. చిక్కుడు కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాఉల ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చిక్కుడు కాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో చిక్కుడుకాయ ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కేవలం చిక్కుడు కాయ ఫ్రై కాకుండా దీనితో చారు కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయ…