Gutti Vankaya Biryani : గుత్తి వంకాయలతో ఎంతో రుచికరమైన బిర్యానీని ఇలా చేసుకోవచ్చు..!
Gutti Vankaya Biryani : వంకాయలతో చాలా మంది తరచూ వంటలను చేస్తుంటారు. వంకాయల్లో పలు వెరైటీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే వంకాయలతో కూర, వేపుడు, పచ్చడి, పప్పు చేస్తారు. ఇవన్నీ ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే గుత్తి వంకాయలతో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మసాలా దట్టించి చేస్తే నోట్లో నీళ్లూరతాయి. అయితే గుత్తి వంకాయలతో ఎంతో రుచికరమైన బిర్యానీని కూడా చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. గుత్తి…