Gongura Kobbari Pachadi : గోంగూర కొబ్బరి పచ్చడి తయారీ ఇలా.. అన్నంలో కలిపి తింటే రుచి అదిరిపోతుంది..
Gongura Kobbari Pachadi : ఆకుకూరలను తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనకు వచ్చే వ్యాధులను నయం చేస్తాయి. పోషకాలను అందిస్తాయి. కనుక ఆకుకూరలను తినాలని చెబుతుంటారు. అయితే ఆకుకూరల్లో గోంగూరను ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు. దీంతో పచ్చడి, పప్పు, కూర వంటివి చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే గోంగూర, కొబ్బరి వేసి పచ్చడిని కూడా చేయవచ్చు. ఇది కూడా ఎంతో…