Tomato Bath Upma : టమాటా బాత్ ఉప్మా.. ఒక్కసారి రుచి చూశారంటే.. మొత్తం తినేస్తారు..
Tomato Bath Upma : ఉదయం అల్పాహారంగా చేసే వాటిల్లో ఉప్మా కూడా ఒకటి. దీనిని తయారు చేయడం చాలా సులభం. అలాగే తక్కువ సమయంలో తయారు చేయవచ్చు. ఈ ఉప్మాను మరింత రుచిగా మనం టమాట బాత్ ఉప్మాను తయారు చేయడవచ్చు. ఎంత రుచిగా ఉన్నప్పటికి ఉప్మాను చాలా మంది ఇష్టంగా తినరు. అలాంటి వారు ఈ టమాట బాత్ ఉప్మాను ఇంకా కావాలని అడిగి మరీ తింటారు. ఈ టమాట బాత్ ఉప్మా అంత…