Spicy Aloo Masala Fry : ఆలూ ఫ్రై తయారీ ఇలా.. నోట్లో నీళ్లూరాల్సిందే..!
Spicy Aloo Masala Fry : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతి కూరగాయల్లో బంగాళాదుంప ఒకటి. దీనితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బంగాళాదుంపతో చేసిన ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో మనం ఎక్కువగా ఫ్రైను తయారు చేస్తూ ఉంటాం. ఈ ఫ్రై ను మరింత రుచిగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు…