Pappu Chegodilu : పప్పు చెగోడీలను ఇలా చేశారంటే.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..
Pappu Chegodilu : పప్పు చెగోడీలు.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని తినని వారు ఉండరనే చెప్పవచ్చు. కరకరలాడుతూ ఈ పప్పు చెగోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు ఎక్కువగా బయట షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. ఈ పప్పు చెగోడీలను రుచిగా, గుల్లగుల్లగా ఉండేలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పప్పు చెగోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పప్పు చెగోడీలు తయారీకి కావల్సిన…