Kobbaripala Pulao : కొబ్బ‌రి పాల‌తో పులావ్‌.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Kobbaripala Pulao : ప‌చ్చి కొబ్బ‌రిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బరిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందంతో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఈ కొబ్బ‌రి నుండి తీసే కొబ్బ‌రి పాల‌ను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. కొబ్బ‌రి పాలు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బ‌రి పాలు వేసి చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కొబ్బ‌రి పాల‌తో మ‌నం…

Read More

Halva Puri : హ‌ల్వా పూరీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో తియ్య‌గా ఉంటాయి.. ఎవ‌రైనా చేసుకోవ‌చ్చు..

Halva Puri : హ‌ల్వా పూరీ.. ఎంతో రుచిగా ఉండే ఈ తీపి వంట‌కాన్ని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చూడ‌డానికి పూరీల లాగా ఉన్న‌ప్ప‌టికి వీటి రుచి మాత్రం తియ్య‌గా ఉంటుంది. తీపి రుచిని ఇష్ట‌ప‌డే వారు ఈ వంట‌కాన్ని మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ హ‌ల్వా పూరీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ఎంతో రుచిగా ఉండే ఈ హ‌ల్వా…

Read More

Mutton Paya : మ‌ట‌న్ పాయ‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. రుచి అదిరిపోతుంది..

Mutton Paya : మ‌ట‌న్ పాయ‌.. నాన్ వెజ్ ప్రియుల‌కు దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ పాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధ‌ప‌డే వారు ఈ పాయ‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భించి నొప్పులు త‌గ్గే అవ‌కాశం కూడా ఉంది. ఈ మ‌ట‌న్ పాయ‌ను వంట‌రాని వారు త‌యారు చేసుకునేంత సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…

Read More

Crispy Aloo Fry : ఆలుగ‌డ్డ‌ల‌తో క‌ర‌క‌ర‌లాడేలా ఇలా ఫ్రైని చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Crispy Aloo Fry : బంగాళాదుంప‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డ వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ఫ్రై ఒక‌టి. బంగాళాదుంప ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంప ఫ్రై ను మ‌రింత రుచిగా క్రిస్పీ గా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Neyyi Appam : నెయ్యి అప్పాలు ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Neyyi Appam : నెయ్యి అప్పం.. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. నెయ్యి అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూ ఉంటారు కూడా. బెల్లం వేసి చేసే ఈ అప్పాలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. ఈ నెయ్యి అప్పాల‌ను రుచిగా, సులువుగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి అప్పం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం…

Read More

Egg Karam Dosa : ఎగ్ కారం దోశ‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

Egg Karam Dosa : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌న రుచికి త‌గ్గ‌టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా రాయ‌ల‌సీమ స్పెష‌ల్ ఎగ్ కారం ను దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న…

Read More

Multi Grain Roti : అన్ని ర‌కాల ధాన్యాల‌తో చేసే మ‌ల్టీ గ్రెయిన్ రోటీ.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..

Multi Grain Roti : చ‌పాతీలు అంటే సాధారణంగా చాలా మంది గోధుమ పిండితో చేస్తుంటారు. ఇక కొంద‌రు రాగులు లేదా జొన్న‌ల‌తోనూ పిండి చేసి రొట్టెలు చేస్తుంటారు. అయితే అన్ని ర‌కాల ధాన్యాల‌ను ఉప‌యోగించి చ‌పాతీల‌ను ఎలా త‌యారు చేయాలో చాలా మందికి తెలియ‌దు. పిండిని ఎంత క‌ల‌పాలి అనే విష‌యం తెలియ‌దు. కానీ కింద తెలిపిన విధంగా చేస్తే అన్ని ర‌కాల ధాన్యాల‌తోనూ ఎంతో రుచిగా చ‌పాతీల‌ను చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌ల్టీ గ్రెయిన్…

Read More

Kandipappu Idli : కందిప‌ప్పు ఇడ్లీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Kandipappu Idli : కందిప‌ప్పును స‌హ‌జంగానే చాలా మంది ప‌ప్పు కూర‌ల రూపంలో వండుతారు. వివిధ ర‌కాల కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌ల‌తో ప‌ప్పు చేస్తారు. అలాగే కంది ప‌చ్చ‌డి కూడా చేస్తారు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కందిప‌ప్పుతో ఇడ్లీల‌ను కూడా చేయ‌వ‌చ్చు. ఇవి సాధార‌ణ ఇడ్లీల్లాగే ఉంటాయి. కానీ ఎంతో రుచిగా ఉంటాయి. పైగా వీటిని తింటే ప్రోటీన్లు కూడా ల‌భిస్తాయి. క‌నుక ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన ఇడ్లీల‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక వీటిని త‌యారు చేయ‌డం…

Read More

Chicken Popcorn : చికెన్ పాప్ కార్న్‌ను ఇలా చేసి తింటే.. భ‌లే బాగుంటాయి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Chicken Popcorn : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. దీన్ని వారు ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్‌తో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసి తింటుంటారు. చికెన్ వేపుడు, బిర్యానీ, కూర‌.. ఇలా చేస్తుంటారు. అయితే చికెన్‌తో ఎంతో రుచిక‌ర‌మైన స్నాక్స్‌ను కూడా చేయ‌వ‌చ్చు. వాటిల్లో చికెన్ పాప్‌కార్న్‌ ఒక‌టి. దీన్ని త‌యారు చేసి సాయంత్రం స‌మ‌యంలో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. చికెన్ పాప్ కార్న్‌ను…

Read More

Chole Masala Curry : చోలే మసాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..

Chole Masala Curry : ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో కాబూలీ శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కేవ‌లం ప్రోటీన్లే కాకుండా వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా అన్నం, చ‌పాతీల్లోకి తినేలా కాబూలీ శ‌న‌గ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు…

Read More