Hotel Style Curd Rice : హోటల్స్ లో లభించే కర్డ్ రైస్‌ను.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవచ్చు..
Hotel Style Curd Rice : మనం ఆహారంలో భాగంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. ఎముకలను, దంతాలను ధృడంగా ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరానికి చలువ చేయడంలో పెరుగు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వంటల్లో వాడడంతో పాటు ఈ పెరుగుతో ఎంతో రుచిగా ఉండే కర్డ్ రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం….