Prawns Masala Curry : రొయ్యలతో ఎంతో రుచికరమైన మసాలా కూర.. ఎవరైనా సరే ఇలా ఈజీగా చేయవచ్చు..
Prawns Masala Curry : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారంలో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాల్లో రొయ్యలు ఒకటి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ రొయ్యలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. రొయ్యలతో చేసే కూరలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. అందులో భాగంగా రొయ్యలతో…