Street Style Egg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే ఎగ్ నూడుల్స్.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..
Street Style Egg Noodles : మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభిఒంచే వాటిల్లో నూడుల్స్ ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. ఈ నూడుల్స్ లో కూడా మనకు వివిధ రుచుల్లో లభ్యమవుతూ ఉంటాయి. వాటిల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒకటి. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎగ్ నూడుల్స్ రుచిగా,…