Pesarapappu Charu : పెసరపప్పుతో చారు తయారీ ఇలా.. అన్నంలో కలిపి తింటే రుచిని ఆస్వాదిస్తారు..
Pesarapappu Charu : మనం ఆహారంగా తీసుకునే పప్పు ధాన్యాల్లో పెసరపప్పు ఒకటి. పెసరపప్పును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ పప్పు మన శరీరానికి చలువ చేస్తుంది. దీనిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల విటమిన్స్, మినరల్స్ లతో పాటు ప్రోటీన్స్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ పెసరపప్పుతో మనం పప్పు కూరలను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పెసరపప్పుతో ఎంతో రుచిగా ఉండే చారును…