Bellam Semiya Payasam : బెల్లం వేసి సేమియా పాయసాన్ని ఇలా చేయండి.. చుక్క కూడా మిగల్చకుండా మొత్తం తాగేస్తారు..
Bellam Semiya Payasam : మనం అప్పుడప్పుడూ సేమియాతో పాయాసాన్ని తయారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది.ఈ పాయసాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. అయితే ఈ సేమియా పాయసాన్ని తయారు చేయడానికి మనం ఎక్కువగా పంచదారను ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా మనం ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. బెల్లం తో చేసే సేమియా పాయసం…