Onion Samosa : నోరూరించే ఉల్లిపాయ సమోసా.. ఇలా చేస్తే ఒకటి ఎక్కువే తింటారు..
Onion Samosa : మనకు బయట హోటల్స్, బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో సమోసాలు కడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎంతో కాలంగా మనం స్నాక్స్ గా తయారు చేసుకుని తింటూ ఉన్నాం. ఈ సమోసాలు మనకు వివిధ రుచుల్లో లభిస్తూ ఉంటాయి. వాటిల్లో ఆనియన్ సమోసా కూడా ఒకటి. ఈ సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. బయట లభించే విధంగా ఉండే ఆనియన్ సమోసాలను మనం ఇంట్లో కూడా తయారు…