Aloo Kurma Recipe : చపాతీలు తింటున్నారా.. అయితే ఆలు కుర్మాను ఇలా చేసి తినండి.. రుచి అదిరిపోతుంది..
Aloo Kurma Recipe : మనం చపాతీ, రోటి వంటి వాటిని కూడా విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొందరూ ప్రతిరోజూ వీటిని తింటుంటారు. వీటిని తినడానికి మనం ఎక్కువగా బంగాళాదుంప కూరను తయారు చేస్తూ ఉంటాం. మనం చేసే బంగాళాదుంప కూర రుచిగా ఉంటేనే చపాతీలను మనం ఎక్కువగా తినగలం. ఈ చపాతీల్లోకి రుచిగా అలాగే చాలా సులభంగా అయ్యేలా బంగాళాదుంప కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను…