Annavaram Prasadam Recipe : అన్నవరం ప్రసాదం.. అచ్చం అలాంటి రుచి వచ్చేలా.. ఇంట్లోనే ఇలా తయారు చేయవచ్చు..
Annavaram Prasadam Recipe : అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ మహాత్యం గురించి మనందరికి తెలిసిందే. అలాగే ఈ ఆలయంలో ఇచ్చే గోధుమ రవ్వ ప్రసాదం గురించి తెలియని వారుండరనే చెప్పవచ్చు. ఈ ప్రసాదం రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఈ ప్రసాదం ఉంటుంది. ఈ అన్నవరం ప్రసాదాన్ని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ ప్రసాదాన్ని…