Moong Dal Salad : దీన్ని రోజూ ఒక కప్పు తింటే చాలు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
Moong Dal Salad : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది నూనెతో చేసిన చిరుతిళ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. కొందరు బేకరీ పదార్థాలను తింటుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలగకపోగా.. మనకు కీడు జరుగుతుంది. కనుక సాయంత్రం పూట ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో పెసల సలాడ్ కూడా ఒకటి. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఎంతో వేగంగా చేసుకోవచ్చు. పెసల సలాడ్‌ను…