Double Ka Meetha Recipe : వంటరాని వారు కూడా సులభంగా డబుల్ కా మీఠాను చేయవచ్చు.. ఎలాగంటే..?
Double Ka Meetha Recipe : బ్రెడ్ తో చేసుకోదగిన వంటకం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది డబుల్ కా మీఠా. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా దీనిని తయారు చేయడం కూడా సులభం. వంటరాని వారు, పిల్లలు కూడా చేసుకునేలా రుచిగా, సులభంగా డబుల్ కా మీఠా ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డబుల్ కా…