Pesara Pappu Chips : పెసర పప్పుతో చిప్స్.. ఇలా చేస్తే రుచిగా కరకరలాడుతాయి..
Pesara Pappu Chips : చిప్స్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. చిన్న పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. అయితే చిప్స్ అనగానే చాలా మంది బంగాళాదుంప చిప్స్ అనుకుంటారు. కానీ మనం పెసరపప్పుతో కూడా చిప్స్ చేసుకోవచ్చు. పెసరపప్పు చిప్స్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం.పెసరపప్పుతో చిప్స్ ను ఎలా తయారు చేసుకోవాలి…..