Dry Amla : ఉసిరికాయలను ఇలా చేస్తే.. ఏడాదంతా నిల్వ ఉంటాయి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు..
Dry Amla : ప్రతి సీజన్‌లోనూ మనకు భిన్న రకాల ఆహార పదార్థాలు లభిస్తుంటాయి. ఇక చలికాలంలోనూ కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహారాలు లభిస్తాయి. ఈ సీజన్ లో మనకు అధికంగా లభించే వాటిల్లో ఉసిరి కాయలు కూడా ఒకటి. చలికాలం మొత్తం ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో పెద్ద, చిన్న అని రెండు రకాల ఉసిరికాయలు ఉంటాయి. సాధారణంగా పెద్ద ఉసిరికాయలను ఎక్కువగా వాడుతుంటారు. వీటిని పచ్చడిగా పెట్టుకుంటారు. అయితే సీజన్ దాటితే…