Bagara Rice Recipe : చికెన్, మటన్‌లలోకి అదిరిపోయేలా.. బగారా రైస్.. తయారీ ఇలా..!
Bagara Rice Recipe : మనం చికెన్, మటన్ లతో పాటు వంటింట్లో వివిధ రకాల మసాలా కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఈ మసాలా కూరలను తినడానికి అప్పుడప్పుడూ బగారా అన్నాన్ని కూడా వండుతూ ఉంటాం. మసాలా దినుసులు వేసి చేసే ఈ బగారా అన్నం చాలా రుచిగా ఉంటుంది. మసాలా కూరలల్లోకి ఈ అన్నం చక్కగా ఉంటుంది. ఈ బగారా అన్నాన్ని అందరికి నచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే తయారీకి కావల్సిన…