Egg Dosa Recipe : ఎగ్ దోశను ఇలా చేస్తే చక్కని రుచితో తయారవుతుంది.. ఎంతో ఇష్టంగా తింటారు..
Egg Dosa Recipe : మనలో చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అప్పుడప్పుడు దోశలను కూడా తింటుంటారు. వీటిల్లో అనేక రకాల దోశలు ఉంటాయి. మసాలా దోశ, ఉల్లి దోశ.. ఇలా భిన్న రకాల దోశలను ఎవరైనా సరే తమ ఇష్టాలకు అనుగుణంగా తింటుంటారు. అయితే ఎగ్ దోశలను కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ ప్రియులు ఎగ్ దోశలను ఒక పట్టుపడతారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….