Curry Without Vegetables : కూరగాయలు ఏమీ లేకపోయినా సరే.. ఈ కూరను చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Curry Without Vegetables : మనం ప్రతిరోజూ కూరగాయలతో అనేక రకాల వంటలను వండుతూ ఉంటాం. కూరగాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. మనం ఆరోగ్యంగా ఉండడంలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్నిసార్లు మన ఇంట్లో కూరగాయలు ఉండవు. అలాంటి సమయాల్లో ఏ కూర చేయాలో తోచదు. అలాంటప్పుడు ఎటువంటి ఉపయోగించకుండా మనం రుచిగా కూరను తయారు చేసుకోవచ్చు. కూరగాయలు లేకుండా కూరనా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎటువంటి…