Nethi Bobbatlu Recipe : నేతి బొబ్బట్లను ఇలా చేస్తే.. ఎంతో చక్కగా వస్తాయి.. రుచి అమోఘం..!
Nethi Bobbatlu Recipe : నేతి బొబ్బట్లు… అసలు వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మనకు బయట కూడా లభిస్తూ ఉంటాయి. ఈ నేతి బొబ్బట్లను బయట లభించే విధంగా మెత్తగా, రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేతి బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు.. మైదాపిండి – ఒకటింపావు కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్,…