Mysore Pak : మైసూర్ పాక్‌ను ఇలా చేస్తే.. అచ్చం బయట లభించే విధంగా వస్తుంది..!
Mysore Pak : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మైసూర్ పాక్ ఒకటి. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనేయ తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది దీనిని మనం ఇంట్లో తయారు చేసుకోలేం అని భావిస్తారు. కానీ బయట లభించే విధంగా రుచిగా, డొల్లగా ఉండే ఈ మైసూర్ పాక్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చక్కటి రుచిని కలిగి…