Bangaru Teega Chepa Fry : బంగారు తీగ చేపలను ఇలా ఫ్రై చేశారంటే.. మొత్తం తినేస్తారు..!
Bangaru Teega Chepa Fry : మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చేపల ఫ్రై కూడా ఒకటి. చేపల ఫ్రై అనగానే చాలా మంది నోట్లో నీళ్లూరుతుంటాయి. చేపల ఫ్రై రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయడానికి నూనె ఎక్కువగా అవసరమవుతుంది. దీని వల్ల చేప ఫ్రై కూడా అనారోగ్యంగా మారుతుంది. అస్సలు ఒక చుక్క నూనె ఉపయోగించకుండా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా మనం ఈ చేపల ఫ్రై ను తయారు చేసుకోవచ్చు. నూనె…