Ragi Payasam : రాగులతో పాయసం ఇలా చేస్తే.. గ్లాసులు గ్లాసులు లాగించేస్తారు.. ఎంతో బలవర్ధకం..
Ragi Payasam : రాగులు.. ఇవి మనందరికి తెలిసినవే. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. రాగులు అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేవి రాగి జావ, రాగి సంగటే. ఇవే కాకుండా రాగులతో మనం చక్కటి రుచిని కలిగి ఉండే రాగి పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఆరోగ్యానికి మేలు…