Moong Dal Upma : బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోకి చక్కని ఫుడ్.. మూంగ్ దాల్ ఉప్మా.. రుచి చూస్తే వదలరు..
Moong Dal Upma : ఉప్మా.. ఈ పేరు చెప్పగానే సాధారణంగా చాలా మంది ఆమడ దూరం పారిపోతారు. ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరు అందులో వివిధ రకాల కూరగాయలు, జీడిపప్పు, పల్లీలు వంటివి వేస్తే తింటారు. అయితే ఉప్మాను మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. పెసర పప్పు వేసి చేసే ఈ ఉప్మాను ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే మూంగ్ దాల్…