Kaddu Ki Kheer : హైద‌రాబాద్ స్పెష‌ల్‌.. విందుల్లో వ‌డ్డించే క‌ద్దూ కీ ఖీర్‌.. ఇంట్లోనే సుల‌భంగా ఇలా చేసేయండి..!

Kaddu Ki Kheer : క‌ద్దు కా కీర్.. సొర‌కాయ‌తో చేసే తీపి వంట‌కం గురించి తెలియ‌ని వారుండ‌రు. దీని రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. స్వీట్ షాపుల్లో కూడా ఈ స్వీట్ మ‌న‌కు ల‌భిస్తుంది. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ క‌ద్దూ కా కీర్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించే ఈ క‌ద్దూ కా కీర్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…. త‌యారీకి…

Read More

Tomato Bajji : ట‌మాటా బ‌జ్జీ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తిని చూడండి.. మ‌రిచిపోలేరు..

Tomato Bajji : సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో బ‌జ్జీలు ఒక‌టి. వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. సాయంత్రం కాగానే రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద వీటిని విరివిరిగా త‌యారు చేస్తారు. మ‌న‌కు కేవ‌లం మిర‌ప‌కాయ బజ్జీలే కాకుండా వివిధ రుచుల్లో కూడా ఇవి ల‌భ్య‌మ‌వుతాయి. మ‌న‌కు బండ్ల మీద ల‌భించే బజ్జీల‌ల్లో ట‌మాట బ‌జ్జీ కూడా ఒక‌టి. ఈ బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా…

Read More

Carrot Halwa : నెయ్యి, బాదం ప‌ప్పుతో చేసే క్యారెట్ హ‌ల్వా.. స్వీట్ తినాల‌నుకునే వారికి మంచి ఆప్ష‌న్‌..

Carrot Halwa : క్యారెట్స్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. క్యారెట్ ను నేరుగా తిన‌డం, జ్యూస్ గా చేసుకుని తాగ‌డం, వివిద ర‌కాల వంట‌కాల్లో వాడ‌డం, క్యారెట్ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం వంటివి చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యారెట్ ల‌తో హ‌ల్వాను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క్యారెట్ హ‌ల్వా ఎంతో…

Read More

Okra Mutton : బెండకాయల‌తో మ‌ట‌న్‌ను క‌లిపి ఎప్పుడైనా వండారా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Okra Mutton : బెండకాయ ఫ్రై అంటే ఇష్ట పడని వారు ఉండరు. అలాగే బెండకాయ పులుసు కూడా చాలా రుచి కరంగా ఉంటుంది. చాలా మంది బెండకాయను సాంబారులో కూడా వాడుతూ ఉంటారు. అంతే కాకుండా బెండకాయను చాలా రకాలుగా శాఖాహార వంటల్లో మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే కొన్ని ప్రాంతాల్లో చేపలతో కలిపి కూడా వండుతూ ఉంటారు. కానీ బెండకాయను చికెన్ మటన్ లాంటి వాటితో కలిపి వండటం చాలా అరుదుగా కనిపిస్తూ…

Read More

Papaya Halwa : బొప్పాయి పండుతో తియ్యనైన హల్వా.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Papaya Halwa : మనకు ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్‌ పడిపోతే బొప్పాయి పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. దీంతో ప్లేట్‌లెట్స్‌ మాత్రమే కాదు.. రక్తం కూడా బాగా తయారవుతుంది. ఇంకా బొప్పాయి పండును తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ పండ్లతో మనం ఎంతో రుచికరమైన హల్వాను కూడా తయారు…

Read More

Arati Puvvu Pesara Pappu Kura : అరటి పువ్వును ఎలా వండాలో తెలియడం లేదా.. ఇలా పెసరపప్పుతో కలిపి వండండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!

Arati Puvvu Pesara Pappu Kura : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే అరటి పండు మాత్రమే కాదు.. అరటి పువ్వు కూడా మనకు మేలు చేస్తుంది. అరటి చెట్లను ఇండ్లలో పెంచుకునేవారికి అరటి పువ్వు విరివిగా లభిస్తుంది. దీన్ని మార్కెట్‌లోనూ విక్రయిస్తారు. అయితే అరటి పువ్వును ఎలా వండాలో చాలా మందికి తెలియదు. దీన్ని పెసరపప్పుతో కలిపి వండవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన…

Read More

Methi Fish Curry : చేపలు మెంతికూర పులుసు.. అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.. తయారీ ఇలా..

Methi Fish Curry : చేపలు అంటే సహజంగానే నాన్‌వెజ్‌ ప్రియులకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. చేపలను రకరకాలుగా వండుకుని తింటుంటారు. చేపల వేపుడు, పులుసు.. ఇలా చేస్తుంటారు. అయితే చేపలను మెంతి కూరతోనూ కలిపి వండవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు మెంతికూర పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు.. చేప ముక్కలు – 4, తాజా మెంతి ఆకులు – నాలుగు కప్పులు, నూనె…

Read More

Broad Beans Pickle : చిక్కుడు కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డి ఎలా పెట్టాలో తెలుసా..? రుచి బాగుంటుంది..!

Broad Beans Pickle : మ‌నం చిక్కుడు కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిక్కుడు కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చిక్కుడు కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. చిక్కుడు కాయ‌ల‌తో వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా చిక్కుడు కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తారు. చిక్క‌డు కాయ‌ల‌తో చేసే నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది….

Read More

Rajma Palak Masala : రాజ్మా పాల‌క్ మ‌సాలా.. చ‌పాతీల్లోకి భ‌లే కాంబినేష‌న్‌.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Rajma Palak Masala : మ‌న‌దేశంలో ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా తినే ఆహార ప‌దార్థాల్లో రాజ్మా గింజ‌ల‌ గురించి ముందుగా చెప్పుకోవాలి. వీటినే ఇంగ్లీష్ లో కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు, తెలుపు లేదా రెండూ క‌లిసిన రంగులో దొరుకుతాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐర‌న్ లాంటి పోష‌కాలు రాజ్మాలో పుష్క‌లంగా ఉంటాయి. రాజ్మా మ‌సాల పేరుతో క‌ర్రీ ఇంకా రాజ్మా చావ‌ల్ పేరుతో అన్నం తో క‌లిపి తింటూ ఉంటారు. కొంచెం కొత్తగా…

Read More

Potato Chips : బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా.. ఆలు చిప్స్‌ను ఇంట్లోనే క‌ర‌క‌ర‌లాడేలా ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Potato Chips : పొటాటో చిప్స్.. వీటిని చూడ‌గానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌క బ‌య‌ట హాట్ చిప్స్ షాపుల్లో కూడా ఈ పొటాటో చిప్స్ ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. బ‌య‌ట షాపుల్లో ల‌భించే ఈ చిప్స్ రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అచ్చం అలాంటి చిప్స్ నే మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా పొటాటో చిప్స్ ను ఎలా త‌యారుచేసుకోవాలో ఇప్పుడు…

Read More