Aloo Gobi Masala : గోబీ ఆలూ మసాలా కర్రీ.. ఇలా చేస్తే.. రోటీలను మొత్తం తినేస్తారు..
Aloo Gobi Masala : మనం బంగాళాదుంపతో వివిధ రకాల కూరగాయలను కలిపి కూరలు తయారు చేస్తూ ఉంటాం. ఈ విధంగా బంగాళాదుంపతో చేసుకోదగిన కూరల్లో గోబి ఆలూ మసాలా కూర ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. క్యాటరింగ్ వాళ్లు, కర్రీ పాయింట్ వాళ్లు ఈ కూరను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. క్యాటరింగ్ వాళ్లు చేసే విధంగా ఈ కూరను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. క్యాటరింగ్ లో లభించే విధంగా ఈ…