Aloo Masala Puri : ఆలూ మసాలా పూరీని ఎప్పుడైనా తిన్నారా.. ఈసారి ఇలా ట్రై చేయండి..!
Aloo Masala Puri : అప్పుడప్పుడూ మనం అల్పాహారంగా పూరీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. తరచూ చేసే పూరీలే కాకుండా మనం బంగాళాదుంపను ఉపయోగించి మసాలా పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా పూరీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. హోటల్స్ లో లభించే విధంగా మసాలా పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం….