Wheat Rava Kichadi : గోధుమరవ్వతో మసాలా కిచిడీ.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..
Wheat Rava Kichadi : కిచిడీ అంటే సాధారణంగా మనం అన్నంతో చేసుకుంటాం. వివిధ రకాల కూరగాయలు చేసి వండే కిచిడీని టమాటా రసం లేదా ఆలు కూరతో తింటాం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు అన్నం తినకూడదు కనుక ఇతర మార్గాల్లో వారు కిచిడీని చేసుకుని తినాలి. ఈ క్రమంలోనే గోధుమ రవ్వతో చేసే కిచిడీని వారు తినవచ్చు. దీన్ని వారే కాదు.. ఇతరులు ఎవరైనా సరే తినవచ్చు. ఇది ఎంతో…