Chana Coconut Milk Curry : కొబ్బరిపాలతో కాబూలీ శనగల కర్రీ.. రుచి చూశారంటే విడిచిపెట్టరు..
Chana Coconut Milk Curry : పెద్ద శనగలు లేదా కాబూలీ చనా ఎక్కువగా కుర్మా లేదా మసాల కూరల రూపంలో చేసుకుంటూ ఉంటాం. సాధారణంగా పూరీ లేదా చపాతీలతో జతగా ఈ శనగలను కూరను తినడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పెద్ద శనగలను కొబ్బరిపాలతో వండినపుడు పూరీ, చపాతీలతో పాటు అన్నంలో తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు కొబ్బరిపాలతో కాబూలీ శెనగల కర్రీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం….