Anda Keema Curry : కోడిగుడ్లతో అండా కీమా కర్రీ.. అన్నం, చపాతీలు.. వేటితో అయినా తినవచ్చు..
Anda Keema Curry : కోడిగుడ్లతో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. కోడిగుడ్లతో చేసే ఏ వంటకం అయినా సరే రుచిగా ఉంటుంది. కోడిగుడ్లతో టమాటా కలిపి వండుతారు. కొందరు వేపుడు చేస్తారు. కొందరు పులుసు పెట్టుకుంటారు. అయితే కోడిగుడ్లతో అండా కీమా కర్రీ కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీలు.. దేంతో అయినా దీన్ని తినవచ్చు. ఈ క్రమంలోనే అండా కీమా కర్రీని ఎలా తయారు చేయాలో…